BCCI Relents On Anti-Doping Set To Work With NADA For 6 Months | Oneindia Telugu

2019-03-19 69

The BCCI Monday said it will work with the National Anti-Doping Agency for the next six months, a major climbdown from its previous position of not adhering to the global anti-doping guidelines.
#IPL2019
#BCCI
#ICC
#AntiDoping
#NADA
#WADA
#iccchairmanshashankmanohar
#teamindia
#cricket

వాడా.. నాడా.. లాంటి డోపింగ్‌ వ్యతిరేక సంస్థలకు ఆమడ దూరంలో ఉండే బీసీసీఐ తన నిర్ణయాన్ని మార్చుకుంంది. ఇకపై జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా)తో కలిసి పని చేసేందుకు సిద్ధమని బీసీసీఐ ప్రకటించింది. గతంలో వీటిని పూర్తిగా వ్యతిరేకించిన బీసీసీఐ.. జాతీయ డోపింగ్‌ వ్యతిరేక సంస్థ (నాడా)తో కలిసి వచ్చే ఆరు నెలలు పనిచేసేందుకు అంగీకరించింది.